Monday, October 6, 2008

హాయ్ సంధ్య , నువ్వు ఇంతవరకు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు ,ఇప్పుడే ఎందుకలా నన్ను అపార్థం చేసుకుంటున్నావు ,,నాకు ఆడది అంటే నే అసహ్యం , ఎ ఆడదాన్నైన శత్రువుల చూసేవాన్ని అలంటి నేను నిన్ను ప్రేమిస్తున్ననంటే నా ప్రేమను నువ్వు అర్ధం చేసుకోవాలి . నీకు తెలియదు రా నేను ఎ ఆడదాన్నైన కూపంగానే చూస్తానే తప్ప ఇష్టం గా చూడ లేదు ఇంతవరకు ,కేవలం నిన్ను మాత్రమె ఇష్ట పడుతున్నాను .సారీ అయిన నాదే తప్పు క్షమించు రా ప్లీజ్ అన్నం తిను నీకు తెలియన్దేమిటంటే నాకు ఫ్రెండ్స్ కంటే శత్రువులే ఎక్కువ ,అందుకే మన విషయం అంతలా లీక్ అవుతోంది .....................
నేను నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను నువ్వు కూడా నా గురించి ఎవేరైన బాడ్ గా చెబితే నమ్మకు నిన్ను బాధపెట్టినందుకు సారీ రా ఐ యామ్ సారీ


ఇంక ఉంటాను రా
ఇట్లు
రాజు 9908768187

No comments: